VZM: డెంకాడ మండలం రఘుమండలో జరుగుతున్న ఉపాధి హామీ మహిళలకు చట్టాలపై ఎస్సై సన్యాసినాయుడు ఇవాళ అవగాహన కల్పించారు. గంజాయిపై సమాచారం ఇవ్వాలని సూచించారు. శక్తి యాప్‌ను డౌన్‌లౌడ్ చేసుకోవాలన్నారు. గ్రామాల్లో దొంగతనాల అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అత్యవసర సమయాల్లో డయల్ 100/112 ఫోన్ చేయాలని కోరారు. బాల్య వివాహాలపై సమాచారం ఇవ్వాలని కోరారు.