SKLM: రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కార్యదర్శిగా ఎంపికైన కరిమి రాజేశ్వరరావును వైసీపీ నేతలు ఘనంగా సత్కరించారు. ఆదివారం నరసన్నపేటలో జరిగిన కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్త, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. పార్టీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలని కోరారు.