BPT: బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో శనివారం సూర్యలంక బీచ్ ఫెస్టివల్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ జె. వెంకట మురళీ, చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. బీచ్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.