SKLM: రణస్థలం మండలం రెడ్డిపేట గ్రామంలో YCP నాయకులు & మాజీ ఎంపిటీసి సభ్యులు లంక సీతం నాయుడు సోదరుడు రమణకి ఇటీవల ప్రమాదవశాత్తు కాలుకి గాయం అయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.