ASR: అరకులోయ మండల నూతన తహసీల్దార్‌గా ఇవాళ రాజా శ్రీధర్ నియమితులయ్యారు. అరకులోయ తహాసీల్దార్గా పనిచేసిన కుమారస్వామికు అనకాపల్లి జిల్లాకు బదిలీ కాగా కే కోటపాడు మండల హెచ్‌డీటీగా పనిచేసిన రాజా శ్రీధర్ పదోన్నతిలో అరకులోయ కు వచ్చారు. నూతన తాహసీల్దార్ మాట్లాడుతూ.. భూసమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు.