విజయనగరం జిల్లాలోని ప్రతి క్లస్టర్లోనూ వర్చువల్ మహానాడుకు సర్వం సిద్ధమైందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గజపతినగరం నియోజకవర్గంలోని 5 మండలాల్లో 12 క్లస్టర్లలో వర్చువల్ మహానాడు ఏర్పాట్లపై పార్టీ నాయకులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి టీడీపీ కార్యకర్త ఈ పసుపు పండగను విజయవంతం చేయాలన్నారు.
Tags :