PPM: పీజీఆర్ఎస్కు వచ్చిన దరఖాస్తులు పెండింగ్లో ఉండకూడదని, తక్షణ పరిష్కారం చూపాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా రెవిన్యూ అధికారి కె. హేమలతతో కలసి కలెక్టర్ వినతులు స్వీకరించారు. PGRSకు 70 వినతలు వచ్చాయన్నారు.