NDL: 6వ తరగతి ప్రవేశాలకు 31వ చివరి తేదీ ఆని గోరుమానుకొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మరియ దాస్ అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 12న మోడల్ స్కూల్లో ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.