CTR: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మంజుషా దేశ్ పాండే కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ సూపరింటెండెంట్ వాసు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి పాల్గొన్నారు.