ATP: గుత్తి పెన్షనర్స్ భవనంలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబుబకర్, కోశాధికారి జన్నే కుల్లాయి బాబు ఆధ్వర్యంలో విద్యారంగంలో సేవలందించిన పలువురు విశ్రాంతి ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ఖజానా అధికారి సురేష్ బాబు హాజరయ్యారు.