VZM: కూటమి ఏడాది పాలన అద్భుతం అని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై మంగళవారం లక్కవరపుకోటలో గల తన క్యాంపు కార్యాలయంలో నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సహకారంతో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు.