NLR: బుచ్చి పట్టణంలోని కట్టుబడిపాలెం గ్రామంలో ఏఎన్ఎం సూపర్వైజర్ పద్మజ ఆధ్వర్యంలో ప్రపంచ నివారణ మలేరియా దినోత్సవం నిర్వహించారు. వీధి వీధి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ప్రతిరోజు ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.