NDL: ఆత్మకూరులోని కస్తూరిబా గాంధీ బాలికల కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం సాధించారు. సెకండ్ ఇయర్లో 97% ఫలితాలతో జిల్లా ద్వితీయ స్థానం సాధించారు. మౌనిక 973 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా, స్వీటీ గ్లోరీ సుజిత, కళ్యాణి తదుపరి స్థానాలు పొందారు. ఉత్తమ ఫలితాలపై ఇవాళ ప్రిన్సిపల్ శ్యామల ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు.