SKLM: శ్రీకాకుళం నగరంలోని అరసవెల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రాష్ట్ర పర్యాటకశాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో 9 పర్యాట ప్రాజెక్టులు ప్రతిపాదించగా.. అందులో అరసవెల్లి ఒకటి, రూ.213.72 కోట్లతో ఆధ్యాత్మిక పర్యాటకం కింద అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.