ELR: ఏజెన్సీ ప్రాంతంలో భూ వివాదాలు పరిష్కారం చేయాలనీ సీపీఎం జిల్లా కార్యదర్శి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని సీపీఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర ముగింపు సందర్బంగా బుధవారం బుట్టాయగూడెం మండలం ఐటీడీఏ కెఆర్ పురం వద్ద ధర్నా నిర్వహించారు. గిరిజనులు భూ సమస్యలు పరిష్కారం చేయాలనీ వినతులు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.