E.G: ప్రకృతి పునరుద్ధరణ సంకేతమైన ఉగాది పర్వదినం సందర్భంగా, రాష్ట్ర సబార్డినేట్ కమిటీ ఛైర్మన్, మండపేట నియోజకవర్గం ఇంఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ తెలుగు క్రొత్త సంవత్సరం అందరి ఇండ్లలో సంతోషాలు, ఆరోగ్యం, సమృద్ధి నింపాలని ఆయన కోరుకున్నారు. సంక్షేమం అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తానన్నారు.