VSP: జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 26 నుంచి చేపట్టనున్న “సభ్యత్వం నుంచి నాయకత్వం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదేశానుసారం జిల్లా సీనియర్ నాయకుడు రాజు గౌడ్ శనివారం పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన వారు స్థానిక సాధక్లను సంప్రదించి “ఉద్యమి” సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు.