E.G: పాఠశాలలు మన పిల్లలను తీర్చిదిద్దే దేవాలయాలని, విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులూ బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఝాన్సీ లక్ష్మీ బాయి మున్సిపల్ హైస్కూల్లో శుక్రవారం 3.0 మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించారు. రానున్న రోజుల్లో కార్పొరేటు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని అన్నారు.