NLR: బుచ్చి పట్టణంలో వెలసి ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం ఆలయ ఛైర్మన్గా ఇనుగురు వెంకట సుబ్బారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.