కడప జిల్లా పోలీస్ కోర్స్ అండ్ గేమ్స్ పోలీస్ పెరేడ్ మైదానంలో ఈరోజు నుంచి 5 వరకు జరగనున్న క్రీడలను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రారంభించారు. బ్రహ్మంగారిమఠం పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు ఓబులయ్య, రమణారెడ్డి , శ్రీకాంత్ అలాగే గోపవరం పోలీస్ స్టేషన్ నుంచి రవితేజ పాల్గొన్ని తమ క్రిడ ప్రతిభను చాటుకున్నారు.