W.G: నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు అవ్వాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం పట్టణంలో అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి ఓ వ్యక్తి రూ.లక్ష విరాళం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అతనిని అభినందించారు.