KDP: ప్రొద్దుటూరులోని కోనేటికాల్వ వీధిలో గురువారం షేక్ అడ్జల్ అనే యువకునిపై అదే ప్రాంతానికి చెందిన యూసఫ్, హుస్సేన్ దాడి చేశారు. అఫ్జల్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు అష్టల్ పేరెంట్స్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్సై మధుసూదన్ రెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.