TG: ఇవాళ తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. సునీల్ నారంగ్ తప్పుకోవడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు, మిగిలిన కార్యవర్గ సభ్యులంతా కలిసి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య జరుగుతున్న పర్సెంటేజీ రెవెన్యూ షేరింగ్ వివాదం చర్చనీయాంశంగా ఉన్న తరుణంలో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.