HYD: ఉప్పల్‌లో నేడు SRH vs RCB మ్యాచ్ టికెట్లకు డిమాండ్ ఏర్పడింది. ఆన్లైన్లో టికెట్లు సోల్డ్ ఔట్ అవ్వగానే బ్లాక్ దందా మొదలైంది. రూ.2వేల కనీస టికెట్‌ను రూ.6వేలకు పైగా విక్రయిస్తున్నారు. టికెట్ ధరలు పెంచడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. స్టేడియం పరిసరాల్లో బ్లాక్‌లో టికెట్ రూ.13 వేలు అంటున్నారు. సామాన్యుడికి దొరకని టికెట్ బ్లాక్ మార్కెట్‌కు ఎలా వెళుతుంది?