RR: కొత్తూరు (M) తీగాపూర్లోని ‘ఆర్ ఎం కన్వర్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థలో భారీ ఆర్థిక మోసం జరిగింది. ఈ మోసం సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిందని డీసీపీ శిరీష రాఘవేంద్ర తెలిపారు. ఈ ఘటనలో కంపెనీలో అకౌంట్ హెడ్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్ అనే వ్యక్తిని కొత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.