PLD: వినుకొండ విచ్చేసిన సీఎం చంద్రబాబుకు శనివారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా పట్టణంలో స్టేడియం నిర్మాణానికి రూ. 50 కోట్లు కేటాయించాలని, అలాగే పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని సీఎంను కోరారు.