KKD: రంగరాయ జనరల్ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ గురువారం హర్షం వ్యక్తం చేశారు. కాకినాడలో 50 బెడ్స్ అత్యాధునిక క్రిటికల్ కేర్ ICU విభాగాలు ఏర్పాటుచేస్తు ఒక్కో యూనిట్‌కు రూ. 23కోట్ల 75 లక్షల నిధులు కేటాయించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి అండగా కేంద్రం సహకారాలు అందిస్తుందన్నారు.