TPT: తుఫాను నేపథ్యంలో తిరుపతి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్‌గా వచ్చిన అరుణ్ బాబుని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కలిశారు. ఇందులో భాగంగా ఆయన్ను శాలువాతో సత్కరించి బొకే అందించారు. అనంతరం అరుణ్ గతంలో గూడూరు ఆర్డీవోగా బాధ్యతలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావంపై అరుణ్‌తో MLA చర్చించారు.