BDK: గిరిజన దర్బార్లో అర్జీలు సమర్పించడానికి వచ్చే గిరిజనులు వారి జీవనోపాధికి సంబంధించిన పలు సంక్షేమ పథకాలు లిఖితపూర్వకంగా రాసి అందించారని సోమవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. అర్హులైన గిరిజనులకు తప్పనిసరిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు సంబంధిత యూనిట్ అధికారులు అందించడానికి కృషి చేయాలని పీవో తెలిపారు.