ASF: పెంచికల్ పేట్ మండలం మెట్లగూడ గ్రామానికి చెందిన చౌదరి రోజా చికిత్స కోసమై CMRF ద్వారా మంజూరైన రూ.1.40 లక్షల రూపాయల LOC లెటర్ ను MLA హరీష్ బాబు సోమవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. MLA మాట్లాడుతూ.. CMRF పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిది అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.