TPT: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈనెల 28వ తేదీన వైసీపీ చేపట్టిన ప్రజా ఉద్యమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలతో సమావేశమయ్యారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు.