MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో వీసీ ప్రొఫెసర్ జీఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీ.రమేష్ బాబు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. కే.ప్రవీణ కంటింజెంట్ లీడర్‌గా ఎంపికైన డా. ఎస్ఎన్.అర్జున్ కుమార్‌ను అభినందించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వాలంటీర్లు పాల్గొంటారాని, భిన్నత్వంలో ఏకత్వం చాటలని కోరారు.