BDK: చర్ల మండలం దేవరపల్లి కి చెందిన ఆదివాసి యువకులు కృష్ణమూర్తి నేతృత్వంలో వనవాసి కళ్యాణ పరిషత్ విద్యార్థులకు పాదరక్షలను సోమవారం అందజేశారు. వనవాసి సలహాదారు నరసింహారావు మాట్లాడుతూ, కనీస మౌలిక సదుపాయాలు లేని మారుమూల గ్రామం నుంచి వచ్చి విద్యార్థులకు వారి వంతుగా అండగా నిలవడం గర్వించదగ్గ విషయం అన్నారు.