BDK: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు చైతన్యం(డ్రగ్స్ పై యుద్ధం)లో భాగంగా ఇల్లందు డీఎస్పీ ఎన్. చంద్రభాను ఆధ్వర్యంలో ఈ రోజు ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలోని జేకే కాలనీలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. అందులో భాగంగా మొత్తం సుమారుగా 100 ఇంళ్లలో సోదాలు నిర్వహించి 60 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు వెరిఫై చేసి 5 వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు.