కోనసీమ: వాణిజ్య రంగానికి గ్యాస్ సరఫరా నిలిపివేయబడిన దృష్ట్యా దేవాలయాల్లో నిర్వహిస్తున్న అన్నదానం, అక్షయపాత్ర, అన్నా క్యాంటీన్ల నిర్వహణలో గ్యాస్కి ప్రత్యామ్నాయంగా సౌరశక్తితో వంట ఏర్పాట్లు చేసుకోవాలని జేసీ నిశాంతి అధికారులకు సూచించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, దేవాదాయ శాఖ, నెడ్ క్యాప్ అధికారులతో సమావేశం నిర్వహించారు.