కోనసీమ: ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న జిల్లా వైసీపీ రాష్ట్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి, ఏపీ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు పరామర్శించారు. బుధవారం విజయనగరం జిల్లాలోని ఆయన నివాసానికి నాయకులతో కలిసి వెళ్లి పరామర్శించారు.