CTR: రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు కనిపించకుండా పోయిన ఘటన పలమనేరులో చోటుచేసుకుంది. ఈ మేరకు పలమనేరు పరిధిలోని గంటావూరుకు చెందిన రాజమ్మ రాత్రి ఇంట్లో అందరితో పాటు కలిసి నిద్రించింది. ఈ మేరకు అర్థరాత్రి లేచి ఎటో వెళ్లిపోయింది. అప్పటినుంచి చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.