కోనసీమ: మామిడికుదురు మండలం లూటుకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి పాసర్లపూడికి చెందిన దాత బొక్కా లక్ష్మి వాటర్ డిస్పెన్సరీ, ఫ్రిడ్జ్ అందజేశారు. వీటిని శుక్రవారం వైద్యాధికారులు సత్యవతి, మౌనిక సమక్షంలో పీహెచ్సీకి అందజేశారు. వైద్యుల సౌకర్యార్థం వీటిని సమకూర్చామని లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు దాత లక్ష్మిను సన్మానించారు.