ELR: జీలుగుమిల్లి మండలం బరింకలపాడు క్యాంపు కార్యాలయంలో బుధవారం పీ-4 టీంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరగాలని, అందుకు 94 టీం సభ్యులు చురుకుగా పనిచేయాలన్నారు.