విశాఖ: జిల్లాలో ఇదే నా తొలి మ్యాచ్ అంటూ నితీశ్ కుమార్ రెడ్డి ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘నేను విశాఖ స్టేడియంలో చాలా మ్యాచ్లు ఆడాను. కానీ వేలాది మంది క్రీడాభిమానుల మధ్య ఆడడం ఇదే తొలిసారి. తెలుగు ఫ్యాన్స్ నన్ను తమ కుటుంబంలో ఒకడిగా చూస్తున్నారు. మీరు మా దగ్గరి నుంచి ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చేందుకు కృషి చేస్తాం.