RR: శంషాబాద్ మున్సిపల్ పరిధిలో శ్రీశైలం కు చెందిన రేషన్ షాప్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ఆహార భద్రత కార్డు ఉన్న లబ్ధిదారులకు రాజేంద్రనగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించి పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. .. రాష్ట్రంలో ఈ ఉగాది పండుగ చరిత్ర పుటలో నిలిచిపోతుందని అన్నారు