TPT: మార్చి 17 నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా.. నేడు సాంఘిక శాస్త్రం పరీక్షతో ప్రశాంతంగా ముగిశాయి. నాగలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగుకు పాల్పడకుండా సంతోషంగా పరీక్షలు రాశారని అధికారులు తెలిపారు. మంగళవారం చివరి రోజు పరీక్షలు రాసిన విద్యార్థులు కేరింతలతో పరీక్షా కేంద్రాల నుంచి బయటకొచ్చారు.