PLD: కలెక్టర్ పి.అరుణ్ బాబు దుర్గి మండలం ఓబులేసిన పాలెంలోని ఆచార్య నాగార్జున శిల్పకళా శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ శిక్షణ నిర్వహిస్తున్న తీరును సంబంధిత కళాశాల నిర్వాహకులు శ్రీనివాసాచారి, సీతారామయ్యలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శిల్పాల చెక్కడం విధానాన్ని పరిశీలించారు.