SKLM: జలుమూరు మండలం కరవంజి ఏపీ మోడల్ స్కూల్లో పదో తరగతి పరీక్షల్లో అత్యధికంగా (592) మార్కులు సాధించిన రావాడ హేమ శిరీషను స్వగ్రామం నగరికటంలో సన్మానం జరిగింది. మండల విద్యాశాఖ అధికారులుబి మాధవరావు ప్రసాద్ రావులు వెళ్లి బుధవారం సన్మానించారు. అనంతరం తల్లిదండ్రులను అభినందించారు.