ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల ప్రవేశ పరీక్ష శనివారం జరుగుతుందని ప్రిన్సిపల్ గీతలక్ష్మి చెప్పారు. నగరంలోని జవహర్ నవోదయ, పీవీఆర్ బాలికోన్నత పాఠశాల, బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, డీఆర్ఆర్ మున్సిపల్ హైస్కూలు, కేంద్రీయ విద్యాలయం, రామనగర్ మున్సిపల్ హైస్కూలు, సెయింట్ జేవియర్స్ స్కూలులో ఉంటుందన్నారు.
Tags :