NLR: కావలి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముడి ఆదర్శాలు, ధర్మబద్ధమైన జీవన విధానం అందరికీ స్ఫూర్తినివ్వాలని, సమాజంలో శాంతి, సౌహార్దం నెలకొనాలన్నారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.