TPT: నాయుడుపేటలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గురువారం ఆయన నివాసంలో టీడీపీ నేత, ఎస్జె జువెలరీస్ అధినేత పోట్లపూడి రాజేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యంకు శాలువా కప్పి సన్మానించి, శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
Tags :