W.G: తాడేపల్లిగూడెం మండలం ఎల్.అగ్రహారం టిడ్కో గృహ సముదాయాల వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డి రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో పెద్దఎత్తున కార్యకర్తలు జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి చేరారు. పలు కారణాలతో కొంతకాలం క్రితం వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్లారు. మళ్లీ ఈరోజు తిరిగి వైసీపీ సొంతగూటికి తిరిగి వచ్చారు. పార్టీలకు వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించారు.