TPT: ఎర్పేడు సమీపంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ఔట్సోర్సింగ్ విధానంలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సెక్యూరిటీ నర్స్–01, ఇన్స్ట్రుమెంట్ టెక్నీషియన్–02 పోస్టులు కలిపి మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి. ఇతర వివరాల కోసం https://www.iittp.ac.in/Outsourced_Positions వెబ్సైట్ చూడాలన్నారు.