తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 22వ కాన్వకేషన్ శనివారం నిర్వహించబడింది. గవర్నర్, ఛాన్స్లర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వీసీ ఉమ ఆయనకు స్వాగతం పలికారు. రిజిస్ట్రార్ ఉష విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.
Tags :